'నవరాత్రి ఉత్సవాలకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి'

ADB: వినాయక నవరాత్రి ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. https://policeportal.tspolice.gov.in/index.htm వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు అధిక శబ్దం చేసే డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.