'ప్లాస్టిక్ రహిత క్షేత్రాలుగా తీర్చిదిద్దుదాం'
KMM: అటవీ ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని డీఎఫ్ఎ సిద్ధార్థ్ విక్రంసింగ్ పిలుపునిచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా నీలాద్రి, పులిగుండాల అటవీ ప్రాంతాల్లోని శివాలయాలకు వచ్చే భక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అడవిలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.