మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

కోనసీమ: మంత్రి వాసంశెట్టి సుభాష్ నేటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. నేటి ఉదయం 8.30గంటలకు రామచంద్రపురం పట్టణంలోని 3వ సచివాలయంలో 5,6వార్డులలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు కాజులూరు మండలం జగన్నాథగిరిలో జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.