మహిళలకు గౌరవం దక్కేలా కృషి చేయాలి:ఎస్పీ

మహిళలకు గౌరవం దక్కేలా కృషి చేయాలి:ఎస్పీ

WNP: మహిళలు అన్ని రంగాల్లో దూషిక వెళ్తున్నారని చెప్పడానికి గర్విస్తున్నానని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తి ఐడి పోసి కార్యాలయంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కేవలం మహిళ దినోత్సవం రోజు కాకుండా ప్రతిరోజు మహిళలను గౌరవం దక్కేల కృషి చేయాలన్నారు. మహిళలు కుటుంబానికి వెన్నెముక వంటి వారన్నారు.