నేడు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ

నేడు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ

BHNG: సంస్థాన్ నారాయణపూర్ మండలం కంకణాలగూడెంలో డా. బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్థానిక ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు.