'నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంత పోరాటం చేశారు'

'నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంత పోరాటం చేశారు'

BDK: సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురువరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంతాపం తెలిపారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో ఆయన మృతదేహన్నికి నివాళలర్పించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలం కలిగిన ఆయన చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంత పోరాటం చేశారన్నారు. దేశ, రాజకీయాల్లో కియాశీలక పాత్ర పోషించారన్నారు.