'ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం'

'ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం'

W.G: ప్రజల అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ తోట సీతారామలక్ష్మి తెలిపారు. శుక్రవారం భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామన్నారు.