VIDEO: మెకానిక్ షెడ్డులో పీడీఎస్ బియ్యం పట్టివేత

VIDEO: మెకానిక్ షెడ్డులో పీడీఎస్ బియ్యం పట్టివేత

NZB: పేదలకు పంపిణీ చేసే ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన ఘటనపై నిజామాబాద్ సీసీఎస్ టీం మెరుపు దాడి చేసింది. పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసీపీ మస్తాన్ అలీ సూచనలతో సీసీఎస్ సిబ్బంది నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెకానిక్ షెడ్డులో తనిఖీలు నిర్వహించింది. సుమారు 8.5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.