రైల్వే జీఆర్‌పీ సీఐ భార్య ఆత్మహత్య

రైల్వే జీఆర్‌పీ సీఐ భార్య ఆత్మహత్య

AP: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం నెలకొంది. రైల్వే జీఆర్‌పీ సీఐ అశోక్‌కుమార్ భార్య చాముండేశ్వరి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.