నాలుగో రోజుకు చేరుకున్న MLA దీక్ష

నాలుగో రోజుకు చేరుకున్న MLA దీక్ష

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు నివాసంలో కొనసాగుతున్న నిరాహార దీక్ష గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. ఆయనకు బెంగాలీ సోదరులు మద్దతు తెలిపారు. జీవో నెం.49ను రద్దు చేయాలనీ, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.