ఆరోగ్య కేంద్రంలో 'మహిళా దినోత్సవం'
MDCL: అల్వాల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ ఉమా గౌరీ, డిప్యూటీ DMHO లావణ్యలు హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ముఖ్య అతిథులను సత్కరించి బహుమతులను అందజేశారు.