సంకల్పంపై వినూత్న రీతిలో అవగాహన

సంకల్పంపై వినూత్న రీతిలో అవగాహన

శ్రీకాకుళం: ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి నేతృత్వంలో సంకల్పం కార్యక్రమంపై మారుమూల పల్లెలో సైతం విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత జిల్లాలో పర్యటించిన సందర్భంగా సిక్కోలు తప్పెటగుళ్ల కళాకారులతో ఏర్పాటు చేసిన సంకల్పం అవగాహన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఈ వినూత్న ఆలోచనకు హోమ్ మినిస్టర్ అనిత పోలీసులుకు అభినందనలు తెలిపారు.