యుద్ధం.. ఎట్టకేలకు ముంబై చేరుకున్న నౌక

యుద్ధం.. ఎట్టకేలకు ముంబై చేరుకున్న నౌక

పశ్చియాసియా దేశాల్లో యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ జలసంధి నుంచి మొదటి నౌక భారత్‌కు వచ్చింది. లైబీరియాకు చెందిన నౌకలో క్రూడాయిల్ దిగుమతి అయింది. సౌదీకి చెందిన ఆయిల్ ట్యాంకర్ నౌక ముంబైకి చేరుకుంది.1.35 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి అయ్యింది. త్వరలో LPG, CNGకూడా రానున్నట్లు సమాచారం. కాగా, యుద్ధం కారణంగా ఆయిల్, గ్యాస్ రవాణాకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే.