నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMR: జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాలలో నేడు ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ మండల అధికారి మోహన్ తెలిపారు. బిచ్కుంద మండలంలోని 132/33 కేవి సబ్ స్టేషన్‌లో మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా కే. కల్లాలి 33 కేవీ సబ్ స్టేషన్‌లో ఫీడర్లో లైన్ మెంటేనెన్స్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.