ఇక నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేరు: అమిత్ షా

ఇక నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేరు: అమిత్ షా

అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో తాము ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని తెలిపారు. దీంతో చొరబాటుదారులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేరని అన్నారు. గిరిజన ప్రాంతాలు యూసీసీ పరిధిలోకి రాబోవని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో యూసీసీని బలవంతంగా రుద్దుతారంటూ కాంగ్రెస్ ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.