జీవీపీలో NCC శిక్షణ శిబిరం

జీవీపీలో NCC శిక్షణ శిబిరం

VSP: రుషికొండలో 13 ఆంధ్ర బెటాలియన్ ఎసీసీ వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్కుమార్ మాట్లాడారు. NCC క్యాడెట్లు సామాజిక బాధ్యతగా సేవా కార్యకలాపాలు చేపట్టడంతో పాటు దేశాభివృద్ధికి దోహదపడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు.NCC వల్ల చేకూరే ప్రయోజనకర అంశాల్ని వివరించారు.