మాజీ సర్పంచుల ముందస్తు అరెస్ట్..!

మాజీ సర్పంచుల ముందస్తు అరెస్ట్..!

NLG: నార్కట్‌పల్లి మండలంలో మాజీ సర్పంచుల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. చెరువుగట్టు మాజీ సర్పంచ్ మల్ల బాలకృష్ణ, నారాయణపురం మాజీ సర్పంచ్ కొత్త నరసింహా యాదవ్‌లను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని వారు స్పష్టం చేశారు.