మద్దికేరలో ఇంటి నిర్మాణం కోసం గడువు పెంపు

మద్దికేరలో ఇంటి నిర్మాణం కోసం గడువు పెంపు

KNRL: మద్దికేర మండలంలో ఇంటి స్థలం ఉండి, లేదా ఉన్న ఇల్లు పడగొట్టి కట్టించుకునే లబ్ధిదారులు పీఎంఏవై గ్రామీణ 2.O పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 14వ తేదీ వరకు పొడిగించామని హౌసింగ్ ఏఈ ఉమాకాంత్ సోమవారం తెలిపారు. మండలంలో ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే వారికి ఇదే చివరి అవకాశం అన్నారు.