తండ్రిని హత్య చేసిన తనయుడు

తండ్రిని హత్య చేసిన తనయుడు

JGL: జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో తండ్రిని తనయుడు హత్య చేసిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అంగడి వెంకటేశ్ తన తండ్రి గంగారెడ్డి తలపై పారతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడని స్థానికులు తెలిపారు. తండ్రిని చంపిన అనంతరం వెంకటేశ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.