యువతకు ఈసీ కీలక పిలుపు

యువతకు ఈసీ కీలక పిలుపు

తమిళనాడు, బెంగాల్‌ సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో SIR కోసం BLOలకు పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపింది. మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఈ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. యువత భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈసీ కోరింది.