VIDEO: ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సారంగపాణి

VIDEO: ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సారంగపాణి

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి శుక్రవారం అధికార బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మున్సిపల్ చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరయ్యారు. స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు అభినందనలు తెలిపారు.