తడి, పొడి చెత్తపై అవగాహన

తడి, పొడి చెత్తపై అవగాహన

WNP: కొత్తకోట పట్టణంలోని వడ్డెవాట తండాలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ రాంలాల్ నాయక్ గ్రామస్థులకు తడి, పొడి చెత్తను వేరు చేసే విధానంపై వివరించారు. పరిసరాల పరిశుభ్రత కోసం చెత్తను విడివిడిగా కుండీల్లోనే వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శంకర్ నాయక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.