పారదర్శకంగా ధాన్యం కొనుగోలు: తహసీల్దార్

పారదర్శకంగా ధాన్యం కొనుగోలు: తహసీల్దార్

VZM: సంతకవిటి మండల తహసీల్దార్ సుదర్శన్ ఆధ్వర్యంలో మండలంలోని రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం గురువారం జరిగింది. ధాన్యం సేకరణ దృష్ట్యా ఈ సమావేశం నిర్వహించారు. రైతులకు లాభదాయకంగా, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగేందుకు అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పని చేయాలని ఆయన పేర్కొన్నారు.