VIDEO: 'వాసవీ మాత ప్రతిమ అగ్నిగుండ ప్రవేశ దృశ్యం'

CTR: పుంగనూరు బజారు వీధిలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీ మాత ఆత్మర్పణ వేడుకలు ముగిసాయి. శనివారం సాయంత్రం ఆలయంలో వాసవీ మాత ప్రతిమ అగ్నిగుండ ప్రవేశాన్ని ఆర్యవైషులు భక్తి శ్రద్దాలతో నిర్వహించడం జరిగింది. ఈ ఆత్మార్పణ దృశ్యాన్ని తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.