మోహిని అవతారంలో దర్శనమిచ్చిన స్వామి వారు

మోహిని అవతారంలో దర్శనమిచ్చిన స్వామి వారు

NZB: భీంగల్ పట్టణంలోని పురాతనమైన గ్రామాలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు స్వామి వారి జయంతి ఉత్సవాలలో భాగంగా సుదర్శన చక్రానికి గ్రామ ప్రదక్షిణం, గజ వాహన సేవ నిర్వహించారు. గ్రామాలయంలో భక్తులకు స్వామి వారు మోహిని ద్వాదశి సందర్భంగా మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు.