VIDEO: వర్షంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

VIDEO: వర్షంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

KKD: జిల్లా తుని పట్టణంలో కుంభవృష్టి వర్షం కురుస్తుంది. ముఖ్యంగా సినిమా రోడ్డు. రామా థియేటర్. గణపతి నగర్. ప్రధాన రహదారులు చెరువులు మాదిరిగా దర్శనమిస్తున్నాయి. మరొపక్క పట్నంలో కొన్ని ప్రాంతాలు జలమయంగా మారుతూన్నట్లు ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు గంటలు మురిగు నీరు, వర్షపు నీరు కలిసి రోడ్లపై నిలచిపోయిన అధికారులు స్పందించటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.