VIDEO: మాదన్నపేట చెరువును సందర్శించిన కవిత
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని మాదన్నపేట చెరువును ఇవాళ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. వందలాది ఎకరాలకు నీటి సరఫరా చేసే ఈ చెరువులో-లెవల్ మత్తడి ఎత్తు పెంచాలని సూచించారు. నర్సంపేట అభివృద్ధికి కార్యాచరణ తీసుకుంటామని, ప్రజల సమస్యలపై జాగృతి నిత్యం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.