నేను కింగ్‌లా ఫీల్ అవుతున్నా: ఉపేంద్ర

నేను కింగ్‌లా ఫీల్ అవుతున్నా: ఉపేంద్ర

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఇందులో నటించిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర మాట్లాడుతూ.. 'ఈ సినిమా టైటిల్ ఆంధ్ర కింగ్ అని చెప్పినప్పుడు టెన్షన్ అనిపించింది. కానీ, ఇప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్లందరూ ఆంధ్ర కింగ్స్. నేను కింగ్ లాగా ఫీల్ అవుతున్నాను అంటే అది మీ గొప్పతనం. 25 ఏళ్లుగా ఎప్పుడు వచ్చినా ఇది నా ప్లేస్ అనిపిస్తుంది' అని అన్నారు.