భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

KKD: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గండేపల్లి (M) యల్లమెల్లికి చెందిన స్వర్ణ కుమారికి 3 ఏళ్ల కిత్రం ప్రసాద్‌తో పెళ్లి అయింది. అయితే వారి మధ్య విభేదాలు రావడంతో ఆమె ఈ ఏడాది జనవరిలో పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం ఇంటో ఎవరూ లేని టైమ్‌లో ఉరేసుకుని ఆత్యహత్యకు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.