VIDEO: పాఠశాల వద్ద అధ్వానంగా మారిన డ్రైనేజీ

VIDEO: పాఠశాల వద్ద అధ్వానంగా మారిన డ్రైనేజీ

AKP: నర్సీపట్నం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల గేటు వద్ద డ్రైనేజీ అధ్వానంగా మారింది. దీంతో దుర్వాసనతో పాఠశాలకు వచ్చే విద్యార్థులతో పాటు తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్థానికులు అంటున్నారు. కొన్ని రోజులుగా ఇక్కడ ఈ సమస్య ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.