'మార్చి 31లోపు పన్నులు చెల్లించాలి'

'మార్చి 31లోపు పన్నులు చెల్లించాలి'

కడప: జమ్మలమడుగులోని ప్రజలు సకాలంలోనే పన్నులు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మార్చి 31వ తేదీలోపు ఇంటి పన్ను, నీటి పన్నులను చెల్లించాలన్నారు. అదే విధంగా ట్రేడ్ లైసెన్స్‌‌ను తీసుకోవాలి పేర్కొన్నారు.