తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా

తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా

➠ రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు
➠ మూలధన వ్యయం రూ.47,267 కోట్లు
➠ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు
➠ వృద్ధి రేటు 10.2 శాతం
➠ జీఎస్‌డీపీ రూ.17 లక్షల 82 వేల కోట్లు
➠ రైతుభరోసా రూ.18 వేల కోట్లు
➠ చేయూత రూ.14,861 కోట్లు
➠ ఇందిరమ్మ ఇళ్లు రూ.5,500 కోట్లు