వివాదాస్పద ప్రాంతాలలో వినాయక మండపాలకు నో పర్మిషన్

వివాదాస్పద ప్రాంతాలలో వినాయక మండపాలకు నో పర్మిషన్

MBNR: జిల్లా వ్యాప్తంగా వివాదాస్పద ప్రాంతాలలో వినాయక మండపాలు ఏర్పాటు చేయకూడదని మహబూబ్‌‌నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారులతో ఎస్పీ ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అత్యవసర సేవలకు విఘాతం కలిగించకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.