పాక్‌తో టీమిండియా మ్యాచ్ ఆడొద్దు: రాజాసింగ్

పాక్‌తో టీమిండియా మ్యాచ్ ఆడొద్దు: రాజాసింగ్

TG: పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్ ఆడొద్దని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. పాక్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేశారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్‌తో మ్యాచ్ సరికాదని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆసియా కప్ 2025లో భాగంగా రేపు పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది.