బ్రెయిన్ స్ట్రోక్ నియంత్రణకు ఇలా చేయండి

బ్రెయిన్ స్ట్రోక్ నియంత్రణకు ఇలా చేయండి

బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం. దీనికి ప్రధానంగా బీపీ, షుగర్ ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుని, అదుపులో ఉంచుకోవాలి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. అలాగే, అధిక ఒత్తిడిని తగ్గించుకుని, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.