జిల్లాలో భారీగా పంటల కొనుగోలు

జిల్లాలో భారీగా పంటల కొనుగోలు

NRML: పంటల కొనుగోళ్లపై కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 14,760.56 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీంతోపాటు 5,746 క్వింటాళ్ల సోయా, 7,715 క్వింటాళ్ల మొక్కజొన్న, 66,140 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.