నేడు బీజేపీ మహిళామోర్చా వేడుకలు

నేడు బీజేపీ మహిళామోర్చా వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ బీజేపీ మహిళామోర్చా ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి బాన్సురి స్వరాజ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. అలాగే మహిళా నేతలు, కార్యకర్తలు హాజరవుతున్నారు. మహిళా సాధికారత, మోదీ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలపై ఈ సందర్భంగా వారు ప్రసంగించనున్నారు.