'మహిళ రక్షణం కోసం శక్తి టీం సిద్ధంగా ఉంటుంది'
VZM: మహిళల రక్షణ కోసం శక్తి టీం సిద్ధంగా ఉంటుందని గజపతినగరం సీఐ జీఏవి రమణ అన్నారు. శనివారం గజపతినగరంలోని శ్రీనివాస కన్వెన్షన్‌లో జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు మహిళా సాధికారతలో భాగంగా పలు అంశాలపై అవగాహన సదస్సు జరిగింది. లైంగిక దాడులు గృహహింస చిన్నపిల్లల పట్ల జరుగుతున్న అకృత్యాలు ఈ విటీజింగ్ సైబర్ నేరాలుపై అవగాహన కల్పించారు.