VIDEO: అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీల పెంపు
MDK: తూప్రాన్ పరిధిలోని అల్లాపూర్ టోల్ ప్లాజా (NH-44) వద్ద మంగళవారం అర్ధరాత్రి (ఏప్రిల్ 1) నుంచి టోల్ చార్జీలు పెరుగుతున్నాయి. NHAI ఆదేశాల మేరకు కారు చార్జీ రూ. 95 లో ఎలాంటి మార్పు లేదు కానీ, ఇతర వాహనాలపై రూ. 5- 15 వరకు పెంచారు. అలాగే అప్ అండ్ డౌన్ ప్రయాణాలపై రూ. 5- 30 వరకు అదనపు భారం పడనుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.