ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు

GNTR: ప్రత్తిపాడు మండలం వంగిపురం గ్రామంలోని రెండు ఎరువుల దుకాణాలపై ఆదివారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. స్టాక్‌లో తేడాలు గుర్తించడంతో ఆ రెండు దుకాణాలపై కేసులు నమోదు చేసి, ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు. రూ.14 లక్షల విలువైన ఎరువులను అమ్మకాలు నిలిపివేస్తూ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు.