VIDEO: క్షమాపణలు తెలిపిన ఫాస్టర్

VIDEO: క్షమాపణలు తెలిపిన ఫాస్టర్

కోనసీమ: ఇటీవల ముమ్మిడివరం మండలం అనాతవరంలో ఒక చర్చిలో సనాతన ధర్మంతో పాటు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్ బి.చంటిదొర(డేనియల్ కెనడీ) గురువారం బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యల వల్ల మనోభావాలు దెబ్బ తిన్న వారందరికీ క్షమాపణలు తెలిపారు.