VIDEO: పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం
SRD: కంగ్టి మండలం తడ్కల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాణిప్రాసద్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు బాగా చదువుకొని పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అంజన ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.