WOW.. విమానం ల్యాండింగ్ లానే ఉంది కదూ! (VIDEO)

HYD: ప్రకృతి నుంచే ఏరోప్లేన్ లాండింగ్ టెక్నిక్ ఎలా అమలు చేశారని చెప్పే ఓ వీడియోను HYD పోలీస్ కమిషనరేట్ సీపీ ఆనంద్ ట్వీట్ చేశారు. ఈ వీడియోను పరిశీలిస్తే మొదట పక్షి ఏరోడైనమిక్స్ అమలు చేస్తూ, గేర్స్ డౌన్ చేస్తూ ఒక్కో స్టెప్ ద్వారా నీటి ఉపరితలాన్ని తాకిన విధానం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే విధానాన్ని ఏరోప్లేన్స్ కాపీ చేశాయన్నారు. ప్రస్తుతం ఈ వీడిమో SMలో వైరల్ అవుతుంది.