VIDEO: తొలి విడతలో 86.95శాతం పోలింగ్ నమోదు

VIDEO: తొలి విడతలో 86.95శాతం పోలింగ్ నమోదు

KMM: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు సగటున 86.95% పోలింగ్ నమోదైంది. బోనకల్ 88.76%, చింతకాని 84.06%, కొణిజర్ల 85.06%, మధిర 83.32% నమోదు కాగా, రఘునాథపాలెం అత్యధికంగా 91.30% పోలింగ్ నమోదైంది. అలాగే, వైరా 90.37%, ఎర్రుపాలెం 87.41% ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాంతియుతంగా కొనసాగిందని అధికారులు తెలిపారు.