అంతర్ జిల్లా బైకుల దొంగలను అరెస్టు చేసిన అధికారులు

అంతర్ జిల్లా బైకుల దొంగలను అరెస్టు చేసిన అధికారులు

KDP: ఐదుగురు అంతర్ జిల్లా బైకుల దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 15 బైకులకు స్వాధీనం చేసుకున్నట్లు జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. జమ్మలమడుగు అర్బన్ స్టేషన్‌లో ఈరోజు మీడియా సమావేశంలో DSP మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు బానిసలై బైకు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడ్డ బైకుల విలువ సుమారు 15 లక్షల విలువ ఉంటుందన్నారు.