'బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి'

GNTR: గొల్లమూడి గ్రామానికి చెందిన రవికుమార్ ఎస్సైగా పదోన్నతి పొందిన సందర్భంగా ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆయనను అభినందించారు. 1983 బ్యాచ్‌కు చెందిన ఆయన కానిస్టేబుల్‌గా చేరి, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైగా పలు స్టేషన్లలో సేవలందించారు. ప్రస్తుతం నల్లపాడు ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.