విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఎన్నికల ఖర్చుపై విచారణకు ఈసీ ఆదేశం
★ జాతీయ రహదారిలో ప్రమాదాలు అరికట్టేందుకు స్టాపర్లు ఏర్పాటు
★ నీటి భద్రత - సాగు నీటి సంఘాల బాధ్యత కార్యక్రమాంలో పాల్గోన్న ఎమ్మెల్యే బేబి నాయన
★ ఆగస్ట్ నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తాం: మంత్రి కె.నారాయణ