VIDEO: మినీ గోకులాల నిర్మాణానికి శంకుస్థాపన

VIDEO: మినీ గోకులాల నిర్మాణానికి శంకుస్థాపన

ELR: నూజివీడు మండల పరిధిలోని లైన్ తండాలో మినీ గోకులాల నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యకమంలో MPDO చెన్న రాఘవేంద్రనాథ్, తహసీల్దార్ బద్రు నాయక్, ఎంపీపీ శిరీష, టీడీపీ మండల అధ్యక్షులు యనమదల వాసు, సీనియర్ నేత ముసునూరు రాజాలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మినీ గోకులాల నిర్మాణంతో పశుపోషకులకు భరోసా ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం 2.50 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు