కలెక్టర్ ప్రొఫైల్‌తో ఫేక్ వాట్సాప్ సందేశాలు

కలెక్టర్ ప్రొఫైల్‌తో ఫేక్ వాట్సాప్ సందేశాలు

MLG: ఫేక్ వాట్సాప్ సందేశాలను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ దివాకర టీఎస్ కోరారు. తన ఫొటోను ప్రొఫైల్‌గా పెట్టుకుని కొందరు దుండగులు వివిధ అధికారులకు వ్యక్తులకు సందేశాలు పంపి డబ్బులు అడుగుతున్నారన్నారు. ఇలాంటి నకిలీ సందేశాలు అందిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు, సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కాకుండా జాగ్రత్త పాటించాలన్నారు