ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌లెన్సీ అవార్డ్స్

NTR: విజయవాడలో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌లెన్సీ అవార్డ్స్–2025 ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథులుగా మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు లభించింది. యువ పారిశ్రామికవేత్తలతోనే వికసిత్ భారత్–2047, స్వర్ణాంధ్ర–2047 సాధ్యమని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు.